India vs Australia 1st Test : Rishabh Pant Breaks MS Dhoni’s Record with 6 Catches | Oneindia Telugu

2018-12-08 1

Indian wicket-keeper Rishabh Pant surpassed former skipper MS Dhoni on most dismissals by an Indian on Australian soil in a single innings as he took six catches in the first innings, surpassing Dhoni’s previous record of five catches.
#IndiavsAustralia
#indvsaus
#dhoni
#CheteshwarPujara
#sledging
#RishabhPant

అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు.